మృతుడి కుటుంబానికి సర్పంచ్ భరోసా ఆర్థిక సహాయం

0
363

ఈ రోజు మన గ్రామంలో చింతకాయలు లక్మయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది వారి కుటుంబాని పరామర్శించారు వారి కుటుంబనికి గ్రామ సర్పంచ్ మెరిగే భారతమ్మ గోపాల్ 3000 రూ. ఇచ్చారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ వార్డు సభ్యులు వార్డు మెంబెర్ సప్పిడి గణేష్ మాజీ సర్పంచ్ ధ్యాసమోని చంద్రయ్య భాల్ జంగయ్య ,సప్పిడి వెంకటయ్య ,సప్పిడి మల్లేష్, మాధపల్లి శ్రీను మెరిగే శ్రీను, తుడుం విష్ణు, మెరిగే మల్లేష్ గ్రామ పెద్దలు యూవకులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో సిపిఐ నాయకుల నిరసన
పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద సీపీఐ నాయకులు ఆదివారం ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన...
By Kothuru Murali 2026-05-24 17:30:51 0 113
Telangana
మే 29న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు గవర్నర్ రాక
🎤భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ మరియు రౌతసంకెపల్లి...
By Chunarkar Jagadeesh 2026-05-28 17:25:33 0 454
Andhra Pradesh
పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్ ను బకాయిలు విడుదల చేయాలి
Press Note:  విజయవాడ.  19.12.2025.   పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు...
By Rajini Kumari 2025-12-19 13:00:56 0 258
Andhra Pradesh
మదనపల్లి: కుప్పకూరిన టమాటా ధరలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్‌లో టమోటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం...
By Pagadala Venkateswar 2026-03-01 09:54:40 0 195
Andhra Pradesh
పౌర్ణమి సందర్భంగా శ్రీ బోయకొండ దేవస్థానంలో చండీహోమం
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ...
By Kothuru Murali 2026-06-29 11:32:12 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com