Madanapalle:మదనపల్లె వివేకానంద పాఠశాలలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తూ టీడీపీ ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి ప్రతిరోజూ నీటి ట్యాంకర్ పంపేలా ఏర్పాట్లు చేశారు.

0
87

Madanapalle: మదనపల్లె పట్టణంలోని రామిరెడ్డి లేఔట్‌లో ఉన్న వివేకానంద పాఠశాలలో తాగునీటి కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న టీడీపీ 32వ వార్డు ఇంచార్జ్ మండిపల్లి ( జెసిబి ) మధుసూదన్ రెడ్డి వెంటనే స్పందించారు. గౌరవ ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ఆదేశాల మేరకు పాఠశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిశీలించిన మధుసూదన్ రెడ్డి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిషారం లభించే వరకు ప్రతిరోజూ ఒక నీటి ట్యాంకర్‌ను పాఠశాలకు పంపించేలా ఏర్పాట్లు చేశారు.

 

ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమం, వారి ఆరోగ్యం తమకు అత్యంత ముఖ్యమని, ప్రజా సమస్యల పరిష్కారంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. నీటి సమస్యపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన టీడీపీ 32వ వార్డు ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డికి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కాంగ్రెస్ కమిటీ అభ్యర్థుల నియామకం
ఈరోజు అనగా 11-2-2026 న ఉదయం 11 గంటలకు ఆంధ్ర రత్న భవన్ పార్టీ ఆఫీసు నందు ఆల్ ఇండియా మహిళా...
By Rajini Kumari 2026-02-12 13:27:25 0 198
Andhra Pradesh
ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ కి ఘన నివాళి
*ప్రచురణార్థం* *18-01-2026*   *ఎంపీ క్యాంప్ కార్యాలయం లో ఎన్టీఆర్ కి ఘన నివాళి*  ...
By Rajini Kumari 2026-01-18 13:25:00 0 199
Telangana
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఎంతోమంది నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి...
By Ponnala Srinivasrao 2026-05-09 04:49:25 0 199
Andhra Pradesh
మదనపల్లి: బాధిత హోంగార్డులకు చెక్కుల పంపిణీ చేసిన ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, అకాల మరణం చెందిన హోంగార్డుల కుటుంబాలకు, విశ్రాంత హోంగార్డుకు...
By Pagadala Venkateswar 2026-06-06 05:42:10 0 132
Telangana
New governor of Telangana
తెలంగాణకు నూతన గవర్నర్ గా నియమితులైన శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు రాష్ట్రానికి విచ్చేసిన...
By G k Nookala 2026-03-10 09:24:02 0 473
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com