ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యం

0
934

 

మహబూబాబాద్ : గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల నుంచి తెల్లవారు జామున ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కళాశాల ప్రిన్సిపాల్ బిందు మాధవి ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


గురుకుల కళాశాల లో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు గురుకుల కళాశాల కారిడార్ లో ఉన్న  గ్రీల్స్ నుంచి పక్క డాబా పైకి దూకి ఆ డాబా నుంచి కిందికి వెళ్ళిపోయారు. సిసి ఫుటేజ్ ల ద్వారా చూసిన కళాశాల సిబ్బంది బస్టాండ్ ,రైల్వే స్టేషన్ల లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పట్టణ పోలీసులు సి.ఐ రఘుపతి రెడ్డి గురుకుల కళాశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. తల్లిదండ్రులు కళాశాల వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పేరు , పిల్లల పేరు , ఊరు చెప్పేందుకు నిరాకరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Jagan Mohan Reddy: జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్.
ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానన్న వైఎస్ జగన్ ఇకపై ప్రతి వారం ఒక నియోజకవర్గం...
By Pagadala Venkateswar 2026-01-22 06:32:17 0 184
Andhra Pradesh
కలెక్టర్ల సదస్సులు ముఖ్యమంత్రులు చంద్రబాబు
*For scrolls*   *అమరావతి*   *జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
By Rajini Kumari 2025-12-17 09:03:54 0 262
Arunachal Pradesh
Arunachal Expands Hydropower and Renewable Energy
Arunachal Pradesh continues to strengthen its energy sector by advancing hydropower projects and...
By Fathima Safa 2026-07-06 09:04:53 0 343
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి GGHలో రోగులకు పండ్ల పంపిణీ
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,:  తెలంగాణ ఐటీ శాఖ మాజీ మంత్రి,...
By Chunarkar Jagadeesh 2026-07-24 14:41:08 0 268
Andhra Pradesh
ఇంటింటికి వెళ్లి పన్నులు వసూలు చేయాలి
ఇంటింటికి వెళ్లి ఇంటి పన్నులు వసూలు చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలంలోని...
By Boiena Rajesh 2026-03-03 12:56:23 0 250
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com