చింతూరు: పొల్లూరు జలపాతం వర్షాల కారణంగా తాత్కాలికంగా మూసివేత!

0
172

పోలవరం జిల్లా చింతూరు మండలం కేంద్రం ప్రముఖ పొల్లూరు జలపాతం వర్షాల కారణంగా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పోలవరం జిల్లా ఏజెన్సీలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు మొతుగూడెం,పొల్లూరు లోని జలపాతాలు, జెన్కో పవర్ ప్రాజెక్ట్, పుష్ప బ్రిడ్జి, ఇలా అనేక ప్రాంతాలు గుర్తుకు వస్తాయి అలాంటి పర్యాటక ప్రాంతాలు కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. పర్యాటక ప్రాంతాలు తాత్కాలికంగా మూసివేసిన విషయం తేలిక అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు అనేకులు మొతుగూడెం, పొల్లూరు వచ్చి విషయం తెలుసుకుని బాధతో వెనుతిరిగి వెళ్తున్నారు, దీని విషయమై అధికారులు ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు ముందుగా తెలుసుకుని రావడం మంచిది అని తెలిపారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు
*Photos :-* అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి...
By Rajini Kumari 2025-12-25 10:46:54 0 314
Telangana
మంచిర్యాల 2 వ డివిజన్ లో గల డంప్ యార్డ్ ని తనిఖీ చేసిన మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది.వేసవి...
By Avunoori Mahesh 2026-04-11 16:53:03 0 252
Telangana
ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో భారీ బందోబస్తు : నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రత దృష్ట్యా భారీ బందోబస్తు...
By Sidhu Maroju 2025-07-10 12:07:14 0 1K
Rajasthan
Jaipur Named Among World’s Top 20 Cultural Cities
In a monumental achievement for India, Jaipur has officially been ranked 18th in Time Out...
By Lokeshwari Panthadi 2026-06-27 05:43:01 0 76
Karnataka
Bengaluru Metro Phase 3: Dispute Over Massive Tree Removal
The upcoming Namma Metro Phase 3 project has run into a major environmental roadblock. The...
By Lokeshwari Panthadi 2026-06-30 08:57:43 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com