రామంతాపూర్ న్యూస్

0
163

రామంతాపూర్ చెరువు గత 20సవంత్సరాలుగా కబ్జా కు గురైనా విషయం తెలిసిందే.. కానీ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో రామంతాపూర్ చెరువు కడిగిన ముత్యం లాగా తయారు అయింది ..చెరువు చుట్టుపక్కలా మంచి నాయుకుల విగ్రహాలు పెట్టి రామంతాపూర్ చెరువు ఎంతో అందంగా డెక్రేట్ చేశారు... దయచేసి చెరువు లు ఉంటే దయచేసి చెత్త వేయకండి... అసలే ఈ సవంత్సరం హేలిన ప్రాబ్లమ్ వల్లా దయచేసి ఆ చెరువు నీళ్లు మనకే ఉపయోగ పడతాయి దయచేసి మురికి వాటర్ గా చేయవద్దు అని మాజీ బీజేపీ mla ప్రభాకర్ రెడ్డి చెప్పారు 

Search
Categories
Read More
SURAKSHA
The Architect of Reform: Shri B.P. Gopalika, IAS
From Grassroots Administrative Precision to State Leadership: Tracing the Illustrious...
By Kalaga Sailaja 2026-08-01 07:45:51 0 262
Andhra Pradesh
ముగతి గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు ఓటర్ వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలియజేశారు
ముగతి గ్రామంలో బీసీ కాలనీ లో SRI కార్యక్రమంలో భాగంగా BLO తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు...
By Boya Dasthagiri 2026-06-19 14:14:37 0 195
Telangana
హనుమాన్ జయంతి: శాంతి శ్రీనివాస్ రెడ్డి భక్తి దర్శనం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్...
By Sidhu Maroju 2026-04-02 07:24:44 0 274
Punjab
Government Doctors Must Submit Medico-Legal Reports Within 48 Hour
Punjab’s Health Department has issued a directive requiring all government doctors to...
By Bharat Aawaz 2025-07-17 07:24:14 0 1K
Andhra Pradesh
తూ.గో జిల్లాలో పులి సంచారం కలకలం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే
తూర్పు గోదావరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేశ్వరం మండలం మర్రివీడు, కంబాలపాలెం పరిసర...
By Ratna Sekhar 2026-03-08 17:41:50 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com