భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వివిధ డివిజన్లలో పర్యటిస్తున్న మంచిర్యాల మేయర్

0
189

మంచిర్యాల జులై 29 : నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ నగరంలోని ఉప్పొంగుతున్న నాళాలు, లోతట్టు ప్రాంతాలు, నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా 39 వ డివిజన్ బృందావన్ కాలనీ ప్లే ఓవర్ ప్రక్కన వర్షపు నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా నాళాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని,అడ్డుగా ఉన్న పైపులను JCB సాయంతో దగ్గరుండి తొలగించి వెంటనే నీటి ప్రవాహం పునరుద్ధరించే చర్యలు తీసుకున్నారు. అధిక వర్షపాత దృశ్య అధికారులు,సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు,నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

Search
Categories
Read More
Telangana
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య శ్రీదేవిపై కేసు నమోదు
హైదరాబాద్‌లోని పోలీసులు మాజీ మేయర్ మరియు ఆయన భార్య శ్రీదేవిపై కేసు నమోదు చేశారు. ‎లోని...
By Ponnala Srinivasrao 2026-05-22 04:42:41 0 139
SURAKSHA
ఫ్రెండ్లీ పోలీసింగ్: తెలంగాణ పోలీసుల మానవీయ కోణం
తెలంగాణ పోలీసు వ్యవస్థలో వచ్చిన అతిపెద్ద మార్పు "ఫ్రెండ్లీ పోలీసింగ్". ఒకప్పుడు పోలీస్...
By Kalaga Sailaja 2026-06-25 06:18:26 0 77
Telangana
పెద్దపల్లి : పిల్లలు ప్రభుత్వ స్కూల్లోనే చేర్పిస్తాం.. గ్రామస్తుల నిర్ణయం...!
పెద్దపల్లి : ప్రైవేట్ స్కూళ్లలో లక్షల ఫీజులు కడుతూ పోటీ పడుతున్న ఈ రోజుల్లో, పెద్దపల్లి జిల్లాలో...
By Sunka Santhosh 2026-06-10 18:11:21 0 123
SURAKSHA
Kesonyu Yhome, IAS: A Visionary Leader for Nagaland
The Journey Begins "The strength of a nation lies in the quality of its...
By Fathima Safa 2026-07-28 10:40:33 0 76
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా నీటి నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, ఏప్రిల్ 08, 2026*  ...
By Rajini Kumari 2026-04-08 16:23:05 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com