నిజామాబాద్

0
163

డివిజన్ నెం. 49లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన నగర మేయర్ శ్రీమతి కూరగాయల ఉమారాణి రమేష్ గారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీ దిలీప్ కుమార్ గారు, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి డివిజన్‌లోని పలు ప్రాంతాలను సందర్శించి పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల పరిస్థితిని పరిశీలించారు.స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకొని సంబంధిత అధికారులకు తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన పౌర సేవలు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.నగర అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, మౌలిక వసతుల మెరుగుదలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి డివిజన్‌లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మేయర్ శ్రీమతి కూరగాయల ఉమారాణి రమేష్ గారు తెలిపారు.ఈ పర్యటనలో మున్సిపల్ అధికారులు, ఇంజినీరింగ్, పారిశుధ్య విభాగాల సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి : ఫ్రీగా UPSC కోచింగ్.. దరఖాస్తుల ఆహ్వానం "
UPSC -2027 పరిషకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులు కోరుకున్నట్లు...
By Sunka Santhosh 2026-05-07 04:19:26 0 253
Dadra &Nager Haveli, Daman &Diu
TRL Compass: A New Era for Government Project Evaluation
The government has officially launched the 'TRL Compass' platform, a cutting-edge tool designed...
By Lokeshwari Panthadi 2026-07-01 05:15:45 0 89
Telangana
కరీంనగర్ : ఆర్టీసీలో ఒకేరోజు 400 మంది రిక్రూట్మెంట్...!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ పరిధిలో వివిధ విభాగాలకు చెందిన 42 మంది ఉద్యోగులు....
By Sunka Santhosh 2026-07-01 19:07:31 0 303
Telangana
కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ను కలిసి తమ కాలనీ సమస్యలను విన్నవించిన రాయల్ ఎన్క్లేవ్ నివాసులు
మల్కాజిగిరి జిల్లా / అల్వాల్.   రాయల్ ఎన్‌క్లేవ్ - కాలనీ నివాసితులు సమావేశమై తమ...
By Sidhu Maroju 2025-08-02 15:16:32 0 821
Andhra Pradesh
గిరిజనుల వినూత్న నిర్ణయం అతిక్రమిస్తే "రెండు లక్షలు" జరిమానా!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోని గిరిజన గ్రామాలు తమ ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలను...
By Shyamala Yadagiri 2026-05-14 06:10:42 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com