నిజామాబాద్

0
149

"ప్రజా సమస్యే ప్రధాన ఎజెండా... చొరవ మీది, పరిష్కారం మున్సిపాలిటీది!"అక్షర భారతి స్కూల్ సమీపంలో గత కొన్ని సంవత్సరాలుగా వర్షపు నీరు నిలిచిపోయి, విద్యార్థులు, స్కూల్ బస్సులు మరియు స్థానిక ప్రజలు పడుతున్న తీవ్ర ఇబ్బందులను గుర్తించి... ఈ సమస్యను గౌరవ కార్పొరేటర్ గారు స్వయంగా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.ప్రజా సమస్యా పరిష్కారమే ధ్యేయంగా వెంటనే స్పందించి, ఆ ప్రాంతంలో మరమ్మత్తు పనులను పూర్తి చేయించిన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేషారు.యాదల నరేష్ 5th డివిజన్ కార్పొరేటర్

Search
Categories
Read More
Telangana
వెలుగు లేని పల్లె వెలుగు
కరీంనగర్ జిల్లా. సందర్భాన్ని బట్టి అయిన సౌకర్యాలు మెరుగుపరిచనీ ఆర్టీసీ సిబ్బంది పట్టించుకోని పై...
By Thalakokkula Sadanandam 2026-04-03 05:35:52 0 505
Andhra Pradesh
కల్తీ పాల మృతుల కేసులో సీఎం చంద్రబాబు నాయుడు 10 లక్షల పరిహారం
*Press Release*   *కల్తీపాల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం*  ...
By Rajini Kumari 2026-02-23 11:57:32 0 190
Andhra Pradesh
రాయిచోటి పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడమే తన లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర రవాణా క్రీడా యువజన శాఖ...
By Benguluri Madhubabu 2026-04-05 12:33:17 0 274
SURAKSHA
Rajasthan Police Upgrade Urban & Highway Traffic Safety
The Rajasthan Police are significantly stepping up efforts to modernize traffic management and...
By Lokeshwari Panthadi 2026-07-04 08:17:31 0 83
Andhra Pradesh
అసెంబ్లీని కొడవలివారిపాలెం విద్యార్థులు పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలూరితో ముచ్చట్లు...
పర్చూరు: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని కొడవలివారిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్‌కు...
By Gadiyapudi Narendra 2026-03-05 18:11:41 0 755
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com