గడప గడపకు SIR.. ఫారాలపై ఆరా.|
Posted 2026-07-28 11:27:44
0
141
● సంపత్ చిత్తారి కాలనీ, మంగలి చెల్కలో ఇంటింటి పర్యటన
● ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణపై ప్రజలను అడిగి తెలుసుకున్న మాజీ కార్పొరేటర్
మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 28: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సంపత్ చిత్తారి కాలనీ, మంగలి చెల్క ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి పర్యటించారు.
ప్రతి కుటుంబం ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించిందా అనే విషయాన్ని ఆమె అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా.. అరుణ్, లింగారెడ్డి, రాజు, గిరి తదితరులతో ప్రజలను కలిసి, ఎన్యుమరేషన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
#Sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పవన్ కల్యాణ్ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు.
Andhra
Pawan Kalyan Interesting comments by Niharika
పిఠాపురం ప్రజలను సొంత కుటుంబంలా...
: గడె సాయికృష్ణ కస్టోడియల్ మృతి ఘటనపై NHRC స్పందన
అంశం: గడె సాయికృష్ణ కస్టోడియల్ మృతి ఘటనపై NHRC స్పందనవిజయవాడలో గడె సాయికృష్ణ కస్టోడియల్ మృతి...
మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా చొప్పరి
మహబూబాబాద్,మే 8: ములుగు నియోజకవర్గ పరిధిలో ప్రతి మండలానికి నూతన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను...
డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ కి మంచి సువర్ణావకాశం
డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఉచిత సీఆర్‌టీ శిక్షణ:
అప్‌టెక్ సొల్యూషన్స్...
అందుబాటులోకి 'ఫ్యామిలీ సర్టిఫికేట్'
ప్రజా ప్రభుత్వం 'ఫ్యామిలీ సర్టిఫికేట్'ను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి...