అందుబాటులోకి 'ఫ్యామిలీ సర్టిఫికేట్'
Posted 2026-08-01 03:27:07
0
168
ప్రజా ప్రభుత్వం 'ఫ్యామిలీ సర్టిఫికేట్'ను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు తెలిపారు. శుక్రవారం మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కుటుంబ సభ్యుల వివరాలను ఒకే ధృవీకృత పత్రంతో సులభంగా సమర్పించేందుకు ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుందన్నారు. సమీప తహసీల్దార్ కార్యాలయం లేదా మీ సేవ కేంద్రంలో ఫ్యామిలీ సర్టిఫికేట్ పొందవచ్చని, ప్రజలకు మరింత సులభమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషీ గారు తదితరులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Bihar Wooing Investors With Amended Package
Addressing the centenary business conclave of the Bihar Chamber of Commerce and Industries in...
అంగరంగ వైభవంగా జరిగిన ముగ్గుల పోటీలు
తెలుగు సంప్రదాయాలను కొనసాగించాలి..
ముగ్గుల పోటీల బహుమతి...
నిజామాబాద్.పదవ తారారతి పరీక్షా కేంద్రంలో సెల్ ఫోన్ నిషేదం
మార్చి 14 నుండీ జరిగే 10వతరగతి పరీక్షలను పకడ్బంధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు ఇ ఎల్...
కానిస్టేబుల్ రంగారావుకు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు.
అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా...
Kyndryl Launches Cloud Uplift Service Across Microsoft Japan Data Centers
Enterprise technology provider Kyndryl has expanded its specialized "Cloud Uplift" modernization...