ఇల్లు వీడింది... ఆచూకీ కరువైంది.|

0
122

● అల్వాల్‌లో వివాహిత అదృశ్యం

● కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

మేడ్చల్ మల్కాజ్‌గిరి, జులై 28: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్యామల (25) అనే వివాహిత అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. 

లోతుకుంట ఇందిరానగర్ కాలనీకి చెందిన బి. వెంకటేశ్వర్ల భార్య శ్యామల ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆమె తన మొబైల్ ఫోన్‌ను ఇంట్లోనే వదిలి, కొన్ని బట్టలు, వ్యక్తిగత వస్తువులు తీసుకుని వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

బంధువులు, తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు FIR నం. 662/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గతంలో కూడా నంద్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో శ్యామల ఇలాగే అదృశ్యమైన ఘటన చోటుచేసుకోగా, అనంతరం పోలీసుల సహాయంతో గుర్తించినట్లు సమాచారం.

శ్యామల ఆచూకీ తెలిసిన వారు సమీపంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
బాబోయ్ ఏనుగులు గుంపు మళ్లీ వచ్చేసింది
మన్యం జిల్లా రైతులు ప్రజలను గడగడలాడించిన ఏనుగులు గుంపు విజయనగరం జిల్లా బొబ్బిలి పరిసర ప్రాంతాలకు...
By Boiena Rajesh 2026-07-17 05:59:50 0 174
Telangana
హైదరాబాద్ లో మంత్రులు. ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలు...
*హైదరాబాద్ లో మంత్రులు, ఆర్టీసీ జేఎసి మధ్య చర్చలు* సఫలం కావడం జరిగింది..  అన్ని సంఘాల...
By Gujile Ramu 2026-04-25 15:32:04 0 205
Telangana
కార్మికుల సంక్షేమం కోసమే యూనియన్లు : ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మౌలాలి లోని N F C ( న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్) అణు ఇంధన సంస్థ...
By Sidhu Maroju 2025-10-09 10:18:35 0 327
Telangana
Chinthala Manikya Reddy's 50th birthday celebrations: MP Etela participated.|
      Medchal malkajgiri. Dist.  Alwal. On auccation of Chintala Manikya...
By Sidhu Maroju 2025-12-04 08:56:05 0 567
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె డివిజన్‌లో నూతన సీఐల బాధ్యతల స్వీకరణ. తాలూకా సీఐగా మహమ్మద్ రఫీ, వన్‌టౌన్ సీఐగా మోహన్‌కుమార్ బాధ్యతలు స్వీకరించి శాంతిభద్రతలకు ప్రాధాన్యం.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె డివిజన్‌లో సీఐల బదిలీల నేపథ్యంలో నూతనంగా బదిలీపై...
By Pagadala Venkateswar 2026-09-21 05:50:13 0 11
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com