Madanapalle: దివంగత అనంత వెంకటరమణ (పెద్దప్పన్న) భౌతికకాయానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు నివాళులర్పించి, కుటుంబానికి పరామర్శ తెలిపారు.

0
96

మదనపల్లె, జూలై 27: మదనపల్లె నియోజకవర్గంలోని నీరుగట్టువారిపల్లె, రామిరెడ్డి లేఔట్‌లో నివాసం ఉంటున్న దివంగత శ్రీ అనంత వెంకటరమణ (పెద్దప్పన్న) గారి నివాసానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు విచ్చేసి, వారి భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దివంగత పెద్దప్పన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పెద్దప్పన్న సమాజానికి అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మోడెమ్ సిద్ధప్ప, మంజు, బీజేపీ సీనియర్ నాయకులు వెంకటేష్, బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్, కుటుంబ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొని దివంగత పెద్దప్పన్నకు ఘనంగా నివాళులర్పించారు.

Search
Categories
Read More
Madhya Pradesh
Water Resource Management and Irrigation in Madhya Pradesh
Madhya Pradesh is enhancing water security through comprehensive water resource management and...
By Fathima Safa 2026-06-23 07:04:42 0 140
Andhra Pradesh
రాయచోటిలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం
ఈరోజు రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ వినియోగదారుల...
By Benguluri Madhubabu 2026-03-15 08:23:00 0 235
Telangana
హైడ్రాకు సుప్రీం షాక్.|
● 40 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ● హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత...
By Sidhu Maroju 2026-09-15 09:01:16 0 99
Andhra Pradesh
రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్టు... రాకపోకలకు అంతరాయం
సీతంపేట మండలం కడగండి ప్రధాన రహదారిపై తెల్లవారుజామున భారీ చెట్టు కూలిపోయింది. వర్షం కారణంగా చెట్టు...
By Boiena Rajesh 2026-09-11 06:04:50 0 112
Telangana
పసివాడి భవిష్యత్తుకు సమాధానం ఎవరు చెబుతారు?
వందల కోట్ల బడ్జెట్.. కొత్త కట్టడాలు.. ఆర్భాటపు ప్రచారాలు.. కట్ చేస్తే, కనీసం వంద రోజులు కూడా...
By Ponnala Srinivasrao 2026-04-03 15:18:46 0 262
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com