నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలే కీలకం డీఎస్పీ అశోక్
Posted 2026-07-27 06:53:25
0
221
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్ గారు పేర్కొన్నారు. ఇటీవల ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి సర్పంచ్ తమ గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం 4సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించగా, ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ రాబోయే ఆగస్టు 15వ తేదీ లోపు కెమెరాల అమరికను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని డీఎస్పీ వెల్లడించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రభుత్వ టీచర్లకు ఏప్రిల్, మే నెలల్లో బదిలీలు, ప్రమోషన్లు.
AP: ప్రభుత్వ టీచర్లకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఏప్రిల్, మే నెలల్లో ఉపాధ్యాయులకు బదిలీలు,...
ఎంపీ కేసినేని శివనాద్ సారధ్యంలో ఎస్ హెచ్ జి మహిళలకు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో శిక్షణ అభివృద్ధి కార్యక్రమం
*విజయవాడ* *27-01-2026*
*స్క్రోలింగ్ పాయింట్స్*
*ఎంపీ కేశినేని...
రాజకీయాలకు విరామం - కుటుంబంతో పండగ సంబరం.|
హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్...
ఎక్కడా లేదు మన దగ్గరే.. పుష్పగిరిలో అరుదైన కుడ్య శిల్పం.. అంత స్పెషల్ ఏంటంటే..
సాధారణంగా భగవద్గీతకు సంబంధించి శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న ఏ విగ్రహం అయినా...
చిలుకూరు లో ఉపాధి హామీ పనులపై APD DR యామిని సమీక్ష
చిలుకూరు మండలం లో Drda assistant project Director(APD) APD డాక్టర్ యామిని సూర్యాపేట చిలుకూరు...