పుంగునూరు నియోజకవర్గం :బోయకొండ గంగమ్మ దర్శనానికి భక్తజన సందోహం
Posted 2026-07-26 14:31:18
0
188
చిత్తూరు జిల్లా పుంగనూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వాహణాధికారి, ఉపకమీషనర్ ఏకాంబరం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉచిత ప్రసాదాల పంపిణీలో తోపులాటలు లేకుండా అందరికీ అందేలా సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రామనాథం, సుధాకర్ రెడ్డి, మణి తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు ఐటీఐకి నూతన ప్రిన్సిపాల్‌గా సురేష్ కుమార్ బాధ్యతలు
పుంగనూరు ప్రభుత్వ ఐటీఐకి నూతన ప్రిన్సిపాల్‌గా సి. సురేష్ కుమార్ బుధవారం బాధ్యతలు...
ఆర్టీసీ ఇకపై ప్రజా రవాణా విభాగం!!
ప్రభుత్వ ఉద్యోగులుగా 38,300 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల...
బిజెపికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్.
బీజేపీ అధ్యక్ష్య పదవి కోసం నామినేషన్ వేయడానికి వెళ్లినప్పుడు తన అనుచరులను కొందరు...
ఉక్కు కార్మికులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే: లోకేశ్
విశాఖ ఉక్కు కార్మికులకు YS జగన్ క్షమాపణ చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు. 'స్టీల్ ప్లాంటును...