నీట్ విద్యార్థుల దెబ్బతో కదిలిన ఢిల్లీ బిజెపి ప్రభుత్వ పీఠం
Posted 2026-07-25 12:57:30
0
292
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ 25 జూలై ఈరోజు బిజెపి ప్రభుత్వ అహంకారాన్ని మెడలు వంచి భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేసే అంతవరకు భారతదేశ నీటి పరీక్ష విద్యార్థులు యువత ఢిల్లీ జంతర్ మంతర్ దేశ యువత సాధించిన ఘనత ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుర్రం నరసింహులు అన్నారు గడిచిన 12 సంవత్సరాలలో నిత్యవసర సరుకులు పెట్రోల్ డీజిల్ బంగారం ధరలు ఆకాశాన్ని అందాయి అదేవిధంగా రూపాయి విలువ పతనం అయిపోయింది బిజెపి ప్రభుత్వం నిరంకుశ పాలనకు రాబోయే రోజుల్లో దేశ ప్రజలు బిజెపి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది అన్నారు నేటి విద్యార్థుల దెబ్బతో కదిలిన ఢిల్లీ బిజెపి పీఠం ఇది భారతదేశ నీట్ విద్యార్థుల ఘనవిజయం
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అమరావతిలో పుంగోల్ తరహా టౌన్‌షిప్.. దేశానికే ఆదర్శం: మంత్రి లోకేశ్.
అమరావతిలో పుంగోల్ తరహా టౌన్‌షిప్.. దేశానికే ఆదర్శం: మంత్రి లోకేశ్
11-05-2026 Mon...
DSF ఆధ్వర్యంలో
పెద్దకడబూరు మండలం జలవాడి గ్రామంలోని పాఠశాలను డీఎస్ఎఫ్ బృందం సందర్శించి పాఠశాలలో...
Anna Lezhneva: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా.
అన్నా లెజినోవాకు ఘన స్వాగతం పలికిన ధర్మకర్తలు
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అన్నా...
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం...
బాచుపల్లి ఫ్లైఓవర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 8 న అధికారికంగా ప్రారంభం
హైదరాబాద్‌లోని బాచుపల్లి జంక్షన్ వద్ద సుమారు రూ. 141 కోట్ల వ్యయంతో నిర్మించిన 6 లేన్ల,...