చింతూరు: జాతీయ రహదారి 30 పై డెలివరీ వ్యాన్ బోల్తా!
Posted 2026-07-25 06:00:55
0
180
భద్రాచలం నుంచి చింతూరు మీదుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా వైపు వెళ్ళే జాతీయ రహదారి 30 పై ఈ ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఈరోజు ఉదయం భద్రాచలం నుండి చింతూరు కు ఆన్లైన్ డెలివరీ వస్తువులను లోడ్ చేసుకుని వస్తున్న వ్యాన్ గొర్రెలగూడెం గ్రామం, కూనవరం క్రాస్ రోడ్డు వద్ద రాగానే హఠాత్తుగా అదుపు తప్పి బోల్తాపడింది డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి స్వల్ప గాయాలతో తప్పించుకున్నట్లు గొర్రెల గూడెం గ్రామ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Kathawate Mayur Ashok IAS: A Visionary in Public Service
A dynamic 2015-batch Andhra Pradesh cadre IAS officer, Shri Kathawate Mayur Ashok has earned...
పోలీసు కమిషనరేట్లలో పోస్టుల పునర్విభజన.|
● హైదరాబాద్ నుంచి సైబరాబాద్, మల్కాజిగిరికి 1,410 పోస్టుల బదిలీ
● సైబరాబాద్‌కు...
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొన్నారు.
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో...
నందవరం మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బోయ వెంకటేష్
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాలలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై నందవరం మండల...
International literacy day
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 60వ వార్షికోత్సవం సందర్భంగా అక్షరాస్యత కోసం కృషి చేస్తున్న ప్రతి...