నందవరం మండల కేంద్రంలోని ఘనంగా పేరెంట్స్ డే నిర్వహించడం జరిగింది

0
136

ఈరోజు నందవరంలో MPUP స్కూల్ నిర్వహించిన మెగా పేరెంట్స్ డే 4.O సమావేశానికి ముఖ్య అతిథిగా స్కూల్ చైర్మన్ రాజోలి రామకృష్ణ, రాజోలి గజేంద్ర నాయుడు ,దేవుళ్ళ గోపి స్కూల్ హెడ్మాస్టర్ MD శ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో పాల్గొనే అవకాశం లభించడం ఎంతో సంతోషంగా అనిపించింది. విద్యార్థుల భవిష్యత్తు, వారి అభివృద్ధి, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య సమన్వయం గురించి చర్చించిన ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా సాగింది.మన గ్రామంలోని పిల్లల విద్యాభివృద్ధి కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని జరగాలని, ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల టీచర్లు దేవపాల్ ,నరసన్న, మహబూబ్ బాషా, నాగరాజ్, ప్రశాంత్, సుబ్బయ్య ,గౌతమి, విజయశాంతి ,విద్యాలక్ష్మి, పద్మావతి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు పెద్ద విత్తన పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
డ్రగ్స్ వాడడం చాలా ప్రమా దం - విశాఖ జిల్లా అధికారుల వెల్లడి
డ్రగ్స్ వాడడం అనేది ప్రతి ఒక్కరి జీవితానికి నాశనం. మరియు మధ్యం నికోటిన్ అన్ని రకాల నొప్పి నివారణ...
By Mobbu Venkatramana 2026-02-25 14:37:18 0 279
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, భీమగానిపల్లి వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది....
By Kothuru Murali 2026-05-04 13:23:22 0 174
SURAKSHA
Dr. B. Gopi IAS: A Young Officer Driving Good Governance
A dedicated 2016-batch IAS officer whose people-centric administration and commitment to...
By Lokeshwari Panthadi 2026-07-15 10:39:52 0 165
Andhra Pradesh
నందిగామ మున్సిపాలిటీ 20వార్డులను 32 వార్డులుగా పునర్విభజన
ప్రభుత్వం వారి ఉత్తర్వులనుసరించి, కమీషనర్ & సంచాలకులు, పురపాలక శాఖ వారి ఆదేశానుసారం ప్రస్తుతం...
By Patan Khuddus 2026-05-17 14:17:03 0 418
SURAKSHA
షీ టీమ్స్: మహిళల భద్రతకు శ్రీరామరక్ష
తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణే ధ్యేయంగా "షీ టీమ్స్" (SHE Teams) విశేష సేవలందిస్తున్నాయి. బహిరంగ...
By Kalaga Sailaja 2026-06-26 05:11:27 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com