రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు గిర్నిబాయిలో ధర్నా.....

0
196

భారత్ అవాజ్ న్యూస్: 24 జూలై రోజున వరంగల్ జిల్లా గిర్ని బావి వద్ద దుగ్గొండి మండలం నీట్ పరీక్ష పేపర్ లీకేజీ నిరసనపై కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ సహా పలువురి అక్రమ అరెస్టులను నిరసిస్తూ దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్ గారి ఆధ్వర్యంలో వరంగల్  కు వెళ్లే రహదారి గిర్నిబాయిలో శాంతియుత నిరసన తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల నిరసనలపై బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి, నిరంకుశత్వాన్ని ఖండిస్తూ ధర్నా నిర్వహించారు.. వివిధ గ్రామ సర్పంచులు మరియు గ్రామ పార్టీ అధికారులు పాల్గొనడం జరిగింది... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

 

 

Search
Categories
Read More
BMA
AI Scraping: Indian Publishers Fight Copyright Theft
Indian media companies have initiated landmark lawsuits against AI giants for the unlicensed...
By JoinBMA 2026-08-21 06:20:54 0 117
Telangana
తెలంగాణ ఉద్యమ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతి వేడుకలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్    మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...
By Sidhu Maroju 2025-08-06 08:11:31 0 842
Telangana
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నిర్లక్ష్యాన్ని సహించేది లేదు....!
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు: CM రేవంత్ రెడ్డి భారత్ అవాజ్ న్యూస్:12 మే...
By Gujile Ramu 2026-05-12 08:22:34 0 142
SURAKSHA
N. Sridhar IAS: Driving Excellence in Public Governance
A distinguished Telangana IAS officer whose visionary leadership, administrative expertise, and...
By Lokeshwari Panthadi 2026-07-10 10:03:36 0 179
Andhra Pradesh
నేడు ఖగోళంలో బ్లడ్ మూన్ అరుదైన దృశ్యం
మార్చ్ మూడో అరుదైన చంద్రగ్రహణం మూడున్నర గంటలకు ఆకాశంలో కనువిందు చేయనుంది భూమి నీడను చంద్రుడు...
By Rajini Kumari 2026-03-03 10:09:31 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com