భోగాపురంలో ప్రధాని సభకు 2 లక్షల మంది..!
Posted 2026-07-24 05:25:51
0
140
ఆగస్టు 1న PM మోదీ పాల్గొనే భోగాపురం బహిరంగ సభకు సుమారు 2 లక్షల మంది హాజరుకానున్న నేపథ్యంలో పకడ్బందీగా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. రెడ్ కార్పెట్, ప్రకృతి, సన్దే, PSR లేఔట్లలో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, VZM, విశాఖ జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయిస్తున్నారు. VIP, VVIP వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు.
#Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో పాలగొన్న: కలెక్టర్.
అమరావతిలో శుక్రవారం జరిగిన జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్...
Illegal Sand Mining: Drones Exposing Riverbed Theft
Investigative reporters are utilizing consumer drones to bypass physical roadblocks and armed...
దానం నాగేందర్ లాంటి వాళ్లను చూస్తే జనాల్లో రాజకీయ నాయకుల మీద ఉండే గౌరవం పోతుంది
ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు
మళ్లీ...
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో దాల్మియా సిమెంట్ సంస్థ చేపట్టిన లైన్-2 విస్తరణ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో దాల్మియా సిమెంట్ సంస్థ చేపట్టిన లైన్-2 విస్తరణ ప్రాజెక్టు...
డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకంలో భాగంగా ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్
బాపట్ల జిల్లా: కొత్తపాలెం గ్రామము మరియు చెరుకూరు గ్రామాలలో ఈరోజు నుంచి 17వ తేదీ వరకు వారం...