జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో పాలగొన్న: కలెక్టర్.

0
207

అమరావతిలో శుక్రవారం జరిగిన జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు 2027 జనగణనకు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ జిల్లాల కలెక్టర్లు, జనగణన అధికారులకు సూచనలు చేశారు. అనంతరం, కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను, సిబ్బందిని సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు.

Search
Categories
Read More
Bihar
Bihar Strengthens Women and Child Welfare Initiatives
Bihar continues to expand women and child welfare initiatives through programs focused on...
By Fathima Safa 2026-07-03 14:47:21 0 122
Andhra Pradesh
జనసేన నాయకులపై రైతుల మోసం ఆరోపణలు
పుంగనూరు నుంచి రైతుల వద్ద నుంచి టమోటాలు కొనుగోలు చేసి, వారికి డబ్బులు చెల్లించకుండా మోసం...
By Kothuru Murali 2026-05-18 15:13:44 0 117
Telangana
C M Revanth reddy in delhi
ఢిల్లీ: తెలంగాణ‌కు ప్ర‌ధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11,56,915...
By G k Nookala 2026-07-28 12:47:31 0 161
Telangana
నిజామాబాద్
ఈ రోజు శని అమావాస్య సందర్భంగా ఇందూర్ నగర ఎమ్మెల్యే శ్రీ ధన్‌పాల్ సూర్యనారాయణ గారు జహీరాబాద్...
By Sadaq Sadaq 2026-05-16 17:02:55 0 122
Andhra Pradesh
*ట్రాఫిక్ సమస్య పరిష్కరించడమే మా లక్ష్యం* *-ట్రాఫిక్ ఎస్సై పవన్ కుమార్*
చీరాల పట్టణంలో ప్రతిరోజు రాత్రి 7 దాటితే మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ఎక్కువగా...
By Vadlamudi NagaVenkat 2026-03-15 05:12:07 0 789
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com