Mulakalacheruvu: తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ‘తల్లికి వందనం’ పథకం వర్తించకపోవడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను వేడుకున్న తాత నాగమల్లప్ప.

0
140

Mulakalacheruvu: అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం గుడుపల్లి గ్రామంలో నివాసముంటూ కొమ్మిరి శ్రీవాణి కొమ్మిరి జనార్ధన మా తల్లిదండ్రులు మేము ముగ్గురము పిల్లలను ఉన్నాము. మాకు తల్లికి వందనం డబ్బులు అర్హుల జాబితాలో మా పేర్లు లేవు మేము కొత్తకోట కస్తూరిబాయ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న కొమ్మిరి కీర్తన, ఏడో తరగతి చదువుతున్న కొమ్మిరి మాతా శ్రీ, సోంపల్లి పంచాయతీ రెడ్డివారి పల్లి స్కూల్లో కొమ్మిరి శ్రావణీంద్ర ఐదవ తరగతి చదువుతున్నారు, కానీ మేము తల్లికి వందనం డబ్బుల అర్హుల జాబితాలో మా పేర్లు లేవు మాకు తల్లి, తండ్రి, ఇద్దరు చనిపోయారు.

 

మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కాలేదు మా తాత అయిన కొమ్మిరి నాగమల్లప్ప,స్కూల్ దగ్గరికి సచివాలయం ఆఫీసర్ దగ్గరికి తిరుగుతూ ఉన్నాడు కానీ ఏ ఆఫీసులో సమాధానం చెప్పలేదు దయవుంచి తల్లి తండ్రి లేని బిడ్డలకు సహాయం చేయాలని కలెక్టర్ గారిని నాయకులను ప్రభుత్వాన్ని నాగమల్లప్ప మనవరాలు, మనవడు కొమ్మిరి కీర్తన కొమ్మిరి మాతా శ్రీ కొమ్మిరి శ్రావణీంద్ర కోరుతున్నారు

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: వ్రుధాశ్రమం నిర్వాహన పై కాలెక్టర్ అగ్రహం
నిజామాబాద్ జిల్ డిచ్‌పల్లి మండలం రాంపూర్ వృధాశ్రమని కాలెక్టర్ ఇలా త్రిప టి తనిఖిచేషారు....
By Sadaq Sadaq 2026-04-23 10:57:57 2 243
Andhra Pradesh
డ్రగ్స్ పై దండయాత్ర
*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*   *పత్రికా ప్రకటన* *తేదీ....
By Rajini Kumari 2026-02-02 17:13:02 0 226
Andhra Pradesh
క్రైస్తవులకు అన్యాయం చేస్తున్న దోర్నాల పోలీసులు
*క్రైస్తవులకు అన్యాయం చేస్తున్న దోర్నాల పోలీసులు*   మార్కాపురం జిల్లా దోర్నాల మండలం...
By Chennaiah Kati 2026-06-11 13:20:47 0 181
Telangana
ఆసిఫాబాద్‌లో ఘనంగా బిజెపి సేవా సంకల్ప్ అభియాన్ వర్క్ షాప్ మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తింపుగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు
🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి): ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25...
By Chunarkar Jagadeesh 2026-09-09 16:57:56 0 243
Telangana
Gachibowli gmc balayogi stadium ruby
గచ్చీబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ -2 విజేతగా నిలిచిన...
By G k Nookala 2026-06-28 19:45:44 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com