పుంగునూరు నియోజకవర్గం:బాలికపై లైంగిక దాడి.

0
216

పులిచెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వడ్డిపల్లెకు చెందిన రోహిత్ (21) పై కల్లూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికతో పరిచయం పెంచుకుని, ఫోన్లో వేధించి, బెదిరించి, గత నెల 28న బలవంతంగా ఓ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడాడ్డు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ నెల 21న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. బుధవారం ఉదయం రోహిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
డివిజన్ నెం. 49లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన నగర మేయర్ శ్రీమతి కూరగాయల ఉమారాణి రమేష్...
By Sadaq Sadaq 2026-07-29 06:59:27 0 163
Telangana
పెద్దపల్లి : కరీంనగర్ భార్య వేధింపులు భర్త సూసైడ్...!
భార్యా మానసికంగా వేధింపులు తట్టుకోలేక కరీంనగర్ చెందిన కళ్యాణo రాకేష్ (27) ఉరి వేసుకునే ఆత్మహత్యకు...
By Sunka Santhosh 2026-07-07 17:23:52 0 283
BMA
Digital Abuse: The Escalating Threats to TV Anchors
News presenters are increasingly becoming targets of severe digital abuse, acting as lightning...
By JoinBMA 2026-08-19 03:45:24 0 124
Telangana
Latest news from Dilsukhnagar to l b nagar
ఈరోజు (28 జూలై 2026) దిల్‌సుఖ్‌నగర్ నుండి ఎల్‌బి నగర్ (NH-65) పరిసర ప్రాంతాలకు...
By G k Nookala 2026-07-28 11:30:28 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com