రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు
Posted 2026-07-22 15:25:06
0
247
యర్రగొండపాలెం నియోజకవర్గ TDP కార్యాలయం
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు యర్రగొండపాలెం నియోజకవర్గంలో నాలుగవ బుధవారం సమీక్ష సమావేశం మరియు డోర్ టు డోర్ కార్యక్రమంపై అవగాహన సదస్సు ఘనంగా జరిగింది.
ఇన్ చార్జ్ శ్రీ Guduri Erixion Babu గారు మాట్లాడుతూ:- ఈనెల 27వ తేదీ నుండి ప్రారంభమయ్యే డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి TDP ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించాలి. బూత్ స్థాయి నాయకులు ప్రతి కుటుంబాన్ని కలిసి ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా ఉండాలని" పిలుపునిచ్చారు.
ప్రతి బూత్ లో 100% కవరేజ్ తో D2D ని విజయవంతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారితో కలిసి నేను కూడా పాల్గొన్నాను.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పెద్దపల్లి : సుల్తానాబాద్ లారీ ఇంజన్ లో మంటలు...!
పెద్దపల్లి జిల్లా : సుల్తానాబాద్ శివారు రహదారి పై లారీ ఇంజన్ నుంచి ఒకసారిగా మంటలు ఎగిసిపడ్డాయి....
సరిహద్దులు దాటుతున్న చింతూరు "ఆకు" కష్టాలు.
చింతూరు అడవుల్లో ప్రకృతి ప్రసాదించిన సంపద ఉంది, కష్టపడే చేతులు ఉన్నాయి. కానీ, ఆ కష్టానికి తగిన...
రైతులు నూతన పద్ధతులను పాటించాలి, వ్యవసాయ శాస్త్రవేత్తలు
సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండలం, బేతవోలు గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్...
మంచిర్యాల జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ..
జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ చేస్తూ రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. నా...
కరీంనగర్ PMJ జూవెలర్స్ లో భారీ చోరి
న్యూస్ టుడే కరీంనగర్
ఈరోజు 10:40 PMJ గోల్డ్బై షాప్ఆ రుగురు చైన కొనడానికి వచ్చి గన్...