మార్కాపురం జిల్లా దోర్నాల మండలంపెద్ద దోర్నాల. అక్రమ అరెస్టులను ఖండించండి.అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26,000/- ఇవ్వాలి,* *- సిఐటియు డిమాండ్...*

0
261

మార్కాపురం జిల్లా దోర్నాల మండల                   

* పెద్ద దోర్నాల.

. *అంగన్వాడిల అక్రమ అరెస్టులను ఖండించండి.* ‌ ,*అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26,000/- ఇవ్వాలి,* *. - సిఐటియు డిమాండ్...* 

అంగన్వాడీలను అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో

దోర్నాల మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అనంతరం నటరాజ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించడం జరిగింది.

*ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జి. మల్లయ్య మాట్లాడుతూ* 

అంగన్వాడీలకు జీతాలు పెంచమంటే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గమని తక్షణమే అరెస్టు చేసిన అంగన్వాడీ నాయకులను, కార్యకర్తలను విడుదల చేయాలని అంగన్వాడీల న్యాయమైన కోరికలలో భాగంగా, జీతాల పెంపునకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.అంగన్వాడీలను నిర్బంధించడం అత్యంత పాసవిక చర్య అని మహిళా సాధికారత అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం అంగన్వాడి మహిళలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం సాధికారత ఎలా అవుతుందని, ఆగ్రహం వ్యక్తం చ

Search
Categories
Read More
Andhra Pradesh
గ్రోత్ సెంటర్లో కార్డెన్ సెర్చ్
బొబ్బిలి గ్రోత్ సెంటర్లో పరిశ్రమలలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికుల నివాస షెడ్లలో పోలీసులు...
By Boiena Rajesh 2026-08-25 03:52:18 0 96
Telangana
పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్.
బోరాణి కమ్యూనిటీ లో మొహర్రం యొక్క ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, సబిత అనిల్...
By Sidhu Maroju 2025-07-02 13:43:06 0 1K
Andhra Pradesh
అంబటి రాంబాబు గారి ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్.
నేడు గుంటూరులోని అంబటి రాంబాబు స్వగృహం నందు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీమంత్రి,...
By John Baji 2026-02-11 10:03:35 0 589
Andhra Pradesh
*ట్రాఫిక్ సమస్య పరిష్కరించడమే మా లక్ష్యం* *-ట్రాఫిక్ ఎస్సై పవన్ కుమార్*
చీరాల పట్టణంలో ప్రతిరోజు రాత్రి 7 దాటితే మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ఎక్కువగా...
By Vadlamudi NagaVenkat 2026-03-15 05:12:07 0 787
Andhra Pradesh
ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్.
ఏపీలో క్రీడాభివృద్ధిపై జాంటీ రోడ్స్‌తో లోకేశ్ చర్చ క్రీడలు, యువత అభివృద్ధిపై ఇరువురి మధ్య...
By Pagadala Venkateswar 2026-06-16 13:22:38 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com