నమస్తే ఎమ్మిగనూరు పోరుబాటు కార్యక్రమంలో ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి మూడో రోజు పాల్గొనడం జరిగింది
Posted 2026-07-20 09:46:50
0
205
ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో అకాల వర్షాలతో నష్టపోయిన బి. సెంటర్ గ్రామ రైతు అయిన కర్ణా ను వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు పరామర్శించారు.రైతుకు జరిగిన నష్టానికి వెంటనే పరిహారం అందించాలని, గిట్టుబాటు ధరకు వేరుశనగ కొనుగోలు చేయాలని, మార్కెట్ యార్డులో తాగునీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలను తక్షణమే మెరుగు పరచాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పెద్దవెత్తున పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"బాటసారులకు చల్లని నీటితో సేవలందిస్తున్న ఎమ్మెల్యే శ్రీగణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ పరిధిలోని పికెట్ లక్ష్మీనగర్‌లో సామాజిక సేవకు మరో మంచి నిదర్శనం...
Chandigarh Mayoral Elections to be Held via Show-of-Hands Voting
Chandigarh’s municipal politics is taking a turn towards transparency. The upcoming mayoral...
Bihar Expands Renewable Energy for Sustainable Growth
Bihar continues to accelerate the adoption of renewable energy through the expansion of solar...
DMK Demands FIR Over Unauthorized Cabinet Meeting Access
The DMK has officially triggered a political storm, formally demanding an FIR following explosive...
పుంగనూరు: కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టు సంఘ సభ్యులు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను ఆయన కార్యాలయంలో శనివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ...