దుగ్గొండి మండలంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు...

0
158

1 minute ago

 

దుగ్గొండిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు దుగ్గొండి : మండలంలోని

భారత్ అవాజ్ న్యూస్: జూలై 20 రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలాల్లో వివిధ గ్రామాలలో అభివృద్ధి పనులకు సోమ వారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థా పనలు చేస్తారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు చుక్క రమేష్  మండలంలోని రేకంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ, మహిళా భవనాలకు, తిమ్మంపే టలో మహిళా భవనం, నారాయణ తండాలో గ్రా మపంచాయతీ భవనం, గొడ్డేలుగులప ల్లిలో గ్రామపంచాయతీ భవనం, గుడి మహే శ్వరంలో మహిళా భవనం, వెంకటాపురంలో అంగన్వాడి  భ వనాలకు ఎమ్మెల్యే శంకుస్థా పన చేస్తారని రమేష్ తెలిపారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Andhra Pradesh
రొంపిచర్ల క్రాస్ లో కోళ్ల లారీ బోల్తా
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ లో సోమవారం తిరుపతి నుంచి కల్లూరుకు వెళుతున్న కోళ్ల లారీ...
By Kothuru Murali 2026-01-05 12:53:57 0 233
SURAKSHA
Dr. Jyothi Buddha Prakash IAS: Leading with Vision
A distinguished Telangana IAS officer transforming public administration through visionary...
By Lokeshwari Panthadi 2026-07-15 06:07:53 0 213
Telangana
నిజామాబాద్: కాలనీ సమస్యలపై. మున్సిపాల్. కమీష్నార్ కి వినతి పత్రం అందజేసిన సీపీఎం నాయకులు
నిజామాబాద్. రోటరీ నగర్ కాలనీలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను బీటీ రోడ్డు సమస్యను...
By Sadaq Sadaq 2026-04-21 14:25:15 0 267
Andhra Pradesh
🏡 ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ... అభివృద్ధికి వేగవంతమైన కార్యాచరణ
🏡 ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ... అభివృద్ధికి వేగవంతమైన కార్యాచరణ టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో...
By Chennaiah Kati 2026-07-11 10:41:23 0 97
Andhra Pradesh
పెద్దాపురం పురపాలికకు స్పెషల్ గ్రేడ్ హోదా
చరిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన పెద్దాపురం పురపాలికకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు...
By Ratna Sekhar 2026-03-11 07:59:46 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com