తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పరామర్శించిన సుగవాసి ప్రసాద్ బాబు

0
256

*💛✌️ తరిగొండ రమేష్ గారిని పరామర్శించిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు*.

 

ఆదివారం రాయచోటి మున్సిపాలిటీ మాసాపేట కావలివాండ్లపల్లెలో నివాసముంటున్న తరిగొండ రమేష్ గారు ఇటీవల జరిగిన స్కూటర్ ప్రమాదంలో కాలు ఫాక్చర్ అయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు వారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా పరామర్శించారు.

 

ఈ సందర్భంగా ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను అడిగి తెలుసుకున్న సుగవాసి ప్రసాద్ బాబు గారు, రమేష్ గారు త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని మునుపటిలాగే ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు. అలాగే కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు.

References

Search
Categories
Read More
Telangana
గద్దర్ చిత్రపటం లేకుండా అవార్డు లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న దళిత సంఘాలు.
గద్దర్ తెలంగాణ ఫిల్మ్అవార్డుల ప్రాథనోత్సవానికి హైదరాబాద్ లోని హైటెక్స్ వేదిక సర్వాంగ సుందరంగా...
By Sidhu Maroju 2025-06-14 08:09:03 0 1K
Andhra Pradesh
ఉత్తరాంధ్రను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
ఉత్తరాంధ్రను కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కోట అప్పన్న, పట్టణ...
By Boiena Rajesh 2026-08-24 10:17:35 0 86
Andhra Pradesh
శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న చిత్ర బృందం
మహాసేయులకు విజ్ఞప్తి' సినిమా బృందం సోమవారం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుంది....
By Kothuru Murali 2026-01-12 13:55:59 0 215
Andhra Pradesh
పేదింటికి సౌర వెలుగు… ప్రతి కుటుంబానికి కరెంట్ భారం నుంచి ఉపశమనం
పేదింటికి సౌర వెలుగు… ప్రతి కుటుంబానికి కరెంట్ భారం నుంచి ఉపశమనం! దర్శి మండలం...
By Chennaiah Kati 2026-07-04 14:37:02 1 139
SURAKSHA
Women Police Teams Enhance Safety In Bus Stands Andhra
 Vijayawada, Visakhapatnam bus stands lo She Teams & Women Police patrols perginchayi....
By Kalaga Sailaja 2026-07-01 04:48:02 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com