టిఫిన్ దుకాణంలో ఘర్షణ.. పరస్పర కేసులు: ఎస్ఐ
Posted 2026-07-18 05:17:04
0
178
సంతకవిటి (M) తాలాడలో జరిగిన ఘర్షణ ఘటనపై పరస్పర ఫిర్యాదుల ఆధారంగా 2 కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ గోపాలరావు తెలిపారు. శుక్రవారం టిఫిన్ సెంటర్లో జరిగిన గొడవలో దాలినాయుడిపై దాడి చేశారంటూ ఆయన భార్య సన్యాసమ్మ ఫిర్యాదు మేరకు రాగోలు అభి, రాంబాబులపై కేసు నమోదు చేశారు. మరోవైపు తనపై కులం పేరుతో దూషించి దాడి చేశారని అభి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సన్యాసమ్మ, దాలినాయుడుతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదైందన్నారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Journey from Ground Up: The Inspiring Story of IAS Talo Potom
Rising Through Ranks: How a Junior Engineer Became a Distinguished IAS Officer
"True leadership...
Weather Alert: Heavy Rainfall Predicted
Weather Alert: Heavy Rainfall Predicted
The India Meteorological Department has issued a yellow...
మంచిర్యాల జిల్లాలో మహిళ దారుణ హత్య
దండపల్లి మండలం లో నెలిక వెంకటాపురం గ్రామంలో త్రీవ విషాదం నెలకొంది. సింగతి లక్ష్మీ అనే మహిళ...
పోలీసులకు ఆరోగ్య పరీక్షలు.|
"గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మెగా హెల్త్ చెక్-అప్ క్యాంప్.. 127 మంది సిబ్బందికి...
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం శాంతియుత దీక్షలు - సంఘీభావం తెలిపిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత దీక్షలు అల్వాల్ జెఎసి ప్రాంగణంలో...