ప్రధాని సభను విజయవంతం చేయండి, పారేపల్లి మహేష్
Posted 2026-05-09 09:26:31
0
148
రేపు జరగబోయే ఛలో పరేడ్ గ్రౌండ్ విశ్వ గురువు ప్రధాని నరేంద్ర మోడీ సభ తో రాష్ట్రానికి పదివేల కోట్ల నిధులు రాష్ట్రానికి మంజూరు మరియు మహిళా రిజర్వేషన్ బిల్లును మహిళా వ్యతిరేక పార్టీలుకు ఈ సభ ద్వారా మహిళలు ఎంత ఆవేశంతో ఉన్నారన్నది అర్థమవుతుందని తెలిపారు చిలుకూరు మండలం నుండి ,10 బస్సులలో స్వచ్ఛందంగా సభకు వచ్చేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని యువకులు పురుషులు కు 15లారీలు ఏర్పాటు చేయడం జరిగిందని మండల పార్టీ అధ్యక్షులు పారెల్లి మహేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తిపిరిశెట్టి బసవయ్య, జిల్లా కౌన్సిల్ కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి, బత్తిని శ్రీనివాస్, , బేతవోలు గ్రామ శాఖ అధ్యక్షులు బుడిగ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Matsyakarula seva padakkam
వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామన్న హామీ ప్రకారం... ‘మత్స్యకారుల...
A. Jayathilak IAS: Driving Kerala's Growth with Vision
The Journey begins
"The true measure of governance lies not in policies alone, but in the...
స్టాలిన్‌ను ఓడించి విజయ్ 'సీఎం' ఎలా అయ్యారు? ద్రావిడ కోటలో దళపతి స్కెచ్!
తమిళనాడు రాజకీయాల్లో 50 ఏళ్ల ద్రావిడ ఆధిపత్యానికి తెరదించుతూ విజయ్ సృష్టించిన ప్రభంజనం...
కరీంనగర్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
కరీంనగర్ కమిషనర్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన మొమ్మద్ అబ్దుల్ వాజిద్ గత పదివేలుగా...
నందవరం మండల కేంద్రంలోని శ్రీ మాతా బంగారమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరిగింది
నందవరం మండల కేంద్రంలోని సోమవారం రోజు అమావాస్య సందర్భంగా శ్రీ మాతా బంగారమ్మ అవ్వ దేవాలయం నందు...