తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలి
Posted 2026-07-17 06:08:19
0
147
ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరు చేసి గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం కృష్ణాపురంలో శుక్రవారం చెత్త సేకరణపై మహిళలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలన్నారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయకపోతే పిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఓబన్న ఆయన త్యాగాలు తరతరాలు చాటాలి మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు
రేనాటి పోరాటానికి ప్రతీక వడ్డే ఓబన్న.. ఆయన త్యాగాలు తరతరాలకు చాటాలి
టిడిపి నేత, మాజీ...
జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, కఠోర శ్రమతోనే సాధ్యం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
సికింద్రాబాద్: జింఖానా గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో...
హైదరాబాదులో మరో బాలుడిపై వీధి కుక్క దాడి.|
హైదరాబాద్ : యూసుఫ్‌గూడ పరిధిలోని శ్రీలక్ష్మీనరసింహ నగర్ ప్రాంతంలో ఇంటి బయట...
కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన చెమర్తి జగన్మోహన రాజు
నేడు కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని...
రిటైర్డ్ ఇంజనీర్ ఇంట్లో భారీ దోపిడీ.
మదనపల్లె శివార్లలోని పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో ఉన్న ఒక రిటైర్డ్ రూరల్ వాటర్ సప్లై (RWS)...