వ్యవస్థాపకులుగా విద్యార్థులు ఎదగాలి: ఏపీసీ అనురాధ.
Posted 2026-04-09 04:39:07
0
174
మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన 'ఎంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్ డెవలప్మెంట్' జిల్లా స్థాయి ప్రదర్శనలో సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ పాల్గొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలతో వ్యవస్థాపక మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని ఆమె సూచించారు. పాఠశాల విద్యాశాఖ, ఉద్యం సంస్థ సంయుక్తంగా 9వ తరగతి విద్యార్థులకు ఈ శిక్షణ ఇచ్చాయని తెలిపారు. ప్రదర్శనలో ప్రతిభ చాటిన విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్: గోమాతను జాతీయప్రాణిగా ప్రకటించాలి
గో మాతను జాతీయ ప్రాణి గా ప్రకటించారని నవీపేట్ లో శోభా యాత్రగా ప్రధాన వీధుల గుండా వెళ్లి...
దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే లక్ష్యం... బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జునరావు
దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే లక్ష్యం...బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి....
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
IMD: తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. ఈసారి ఎండలు మామూలుగా ఉండవు!
IMD: తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. ఈసారి ఎండలు మామూలుగా ఉండవు!
02-03-2026 Mon 14:42 | Both...
మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
*మాదకద్రవ్యల నియంత్రరణపై ప్రత్యేక దృష్టి*
• *విద్యాసంస్థలు,...