మ్యుటేషన్లు సకాలంలో పూర్తి చచేయాలి: VZM కలెక్టర్

0
181

మ్యుటేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి, సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.బుధవారం విజయనగరం కలెక్టరేట్ నుంచి జేసీ ఎస్.సేధు మాధవన్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐవీఆర్ఎస్ సర్వేపై చర్చిస్తూ, ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేవిధంగా సేవలను అందించాలని ఆదేశించారు. 22-ఏ అప్లికేషన్ల స్థితిగతులు, పాస్ పుస్తకాల పంపిణీ, తదితర అంశాలపై సూచనలు చేశారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి : కోటి రూపాయల విలువైన గంజాయి ధ్వంసం ధ్వంసం...!
రామగుండం కమిషనరేట్ పరిధిలోని 53 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 200 కిలోల గంజాయి 34 ముక్కలను, కోర్ట్...
By Sunka Santhosh 2026-06-12 18:33:29 0 141
Andhra Pradesh
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. తిరుమలలో శ్రీవారి డాలర్ల అమ్మకాలు బంద్.
నష్టాలు నివారించేందుకు అమ్మకాల్లో మార్పులకు శ్రీకారం రోజువారీ ధరలు, దర్శన టికెట్ ఉన్నవారికే...
By Pagadala Venkateswar 2026-01-31 06:00:29 0 178
Andhra Pradesh
మదనపల్లి: నా బిడ్డకు ప్రాణపరిచి పెట్టండి.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పోతబోలు గ్రామానికి చెందిన నిశాంత్ కుమార్ అనే బాలుడు లివర్...
By Pagadala Venkateswar 2026-02-06 04:43:05 0 184
Andhra Pradesh
భూసేకరణ వేగవంతం చేయాలి: VZM కలెక్టర్
జిల్లాలో వివిధ పారిశ్రామిక, మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని...
By Boiena Rajesh 2026-08-18 13:54:20 0 101
Andhra Pradesh
మదనపల్లిలో మహిళా వాకథాన్: అడుగులు కలిపిన ఎస్పీ.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మదనపల్లిలో ఆదివారం...
By Pagadala Venkateswar 2026-03-09 05:32:42 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com