Andhra pradesh former minister mudragada padbhanam expired

0
211

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం గారి ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, లోక్‌సభ సభ్యుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాడారని కొనియాడారు. 

 

ముద్రగడ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ముఖ్యమంత్రి గారు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.

Search
Categories
Read More
BMA
Digital Abuse: The War Against Female Reporters Online
Female and minority journalists are facing an escalating crisis of targeted digital abuse...
By JoinBMA 2026-08-19 09:12:33 0 203
BMA
Sub-Judice Secrecy: Gag Orders Silencing Court Reporters
Lower courts and powerful political figures are increasingly seeking blanket pre-publication gag...
By JoinBMA 2026-08-21 08:04:53 0 167
SURAKSHA
T. V. Subhash, IAS: Driving Transformative Governance in Kerala
The Journey Begins "Good governance is measured not by promises made, but by lives...
By Fathima Safa 2026-07-15 13:36:55 0 141
Andhra Pradesh
తమ్ముడి మృతిపై అన్న అనుమానం: పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన.
మదనపల్లి మండలం వలసపల్లికి చెందిన పురుషోత్తం శనివారం తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. తన...
By Pagadala Venkateswar 2026-02-28 11:18:42 0 197
Telangana
"30 వేల లంచం.. ఏసీబీకి దొరికిపోయిన లేడీ ఎస్సై!"
హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో బుధవారం సాయంత్రం...
By Sidhu Maroju 2026-05-21 07:15:44 0 472
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com