అన్నా క్యాంటీన్ మనందరిది… పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత

0
105

అన్నా క్యాంటీన్ మనందరిది… పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత!

దర్శి పట్టణం, కురిచేడు రోడ్‌లోని అన్నా క్యాంటీన్‌ను సందర్శించిన దర్శి టిడిపి ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు భోజనం నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నిరుపేదలకు కేవలం ₹5కే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, నాణ్యమైన భోజనం అందించడాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుందని తెలిపారు.

ప్రభుత్వం కల్పించిన ఈ సేవను ప్రతి ఒక్కరూ బాధ్యతతో వినియోగించుకోవాలని, భోజనం చేసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని నేలపై వేయకుండా చెత్తబుట్టల్లో వేయాలని, అన్నా క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి అందరికీ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిద్దామని పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నాటుసారా విక్రయాలపై దాడులు, మహిళ అరెస్ట్
జియమ్మవలస మండలం చినమేరంగి గ్రామ సమీపంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.నాటుసారా...
By Boiena Rajesh 2026-09-03 13:35:49 0 124
Andhra Pradesh
నారా లోకేష్ రష్యా పర్యటనపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం.
  నారా లోకేష్ రష్యా పర్యటనపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం   Andhra Nara Lokesh...
By Pagadala Venkateswar 2026-06-10 05:38:48 0 101
Telangana
"కోట నీలిమ సమక్షంలో సికింద్రాబాద్‌లో సంక్షేమ వెలుగు"
సికింద్రాబాద్:   సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట్ డివిజన్‌లో టీ పీసీసీ...
By Sidhu Maroju 2026-03-31 07:55:27 0 215
Andhra Pradesh
పుంగనూరులో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల...
By Kothuru Murali 2026-02-28 10:15:46 0 154
Madhya Pradesh
Madhya Pradesh Advances Urban Development and Smart Cities
Madhya Pradesh is continuing to modernize its urban infrastructure through Smart City initiatives...
By Fathima Safa 2026-06-30 07:59:28 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com