మహిళల భద్రతే లక్ష్యం శక్తి యాప్‌పై అవగాహన కల్పించి యాప్ డౌన్‌లోడ్ కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

0
150

మహిళల భద్రతే లక్ష్యం... శక్తి యాప్‌పై అవగాహన కల్పించి యాప్ డౌన్‌లోడ్ కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మహిళల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పోలీసు సహాయం అందించాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా శక్తి (Shakthi) యాప్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు మరియు ప్రజలకు శక్తి యాప్ యొక్క ఉపయోగాలు, అత్యవసర సమయంలో SOS ఫీచర్ ద్వారా పోలీసులను ఎలా సంప్రదించవచ్చో వివరించారు. అలాగే పాల్గొన్న వారందరి మొబైల్ ఫోన్లలో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, నమోదు (రిజిస్ట్రేషన్) చేయించారు.

మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన శక్తి యాప్‌ను ప్రతి మహిళ తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించాలని పోలీసులు సూచించారు.

Search
Categories
Read More
Telangana
ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జిపై తెలిన కంకర
కమలాపూర్ మండలం ఉప్పల్లో గతీడాది నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిపై కంకర తినడంతో ప్రయాణికులు...
By Prashanth Goindla 2026-06-22 11:36:40 0 267
Telangana
టీచర్ గా మారిన కలెక్టర్...
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ఉపాధ్యాయురాలుగా మారారు. రామాయంపేట కేజీబీవీ సందర్శించిన కలెక్టర్...
By Katiyala JeevanRaj 2026-04-08 10:32:21 0 444
Andhra Pradesh
కోర్టు కేసులపై నిరంతర సమీక్ష అవసరం
విజయవాడ నగరపాలక సంస్థ  08-05-2026     *కోర్టు కేసులపై నిరంతర సమీక్ష అవసరం*...
By Rajini Kumari 2026-05-08 13:46:09 0 149
Andhra Pradesh
దేశ వ్యాప్తంగా బి సీ కులగణన
దేశ వ్యాప్తంగా బి సీ కుల గణ న జరుగుతున్న తరుణం లో అన్ని రాష్ట్రాలలో ఒక కులాన్ని ఒకే కేటగిరి...
By Mobbu Venkatramana 2026-03-07 04:36:05 1 404
Telangana
బీసీ హక్కుల కోసం బంద్‌కు బీఆర్‌ఎస్ మద్దతు – 42% కోటా కోసం పోరాటానికి బలం
బీసీ (పిన్న వర్గాల) సంఘాలు తమ న్యాయమైన హక్కుల కోసం అక్టోబర్ 18న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు...
By Bharat Aawaz 2025-10-16 09:57:11 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com