జిహెచ్ఎంసి లో కలిపారు ! సమస్యలను గాలి కి వదిలిలేసారు ? మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా "జీవనది లా పారుతున్న మురుగు నీరు" పట్టించుకోని అధికారులు

0
210

మల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా డ్రైనేజీ పొంగి  జీవనది పారుతున్న కానీ ,ఏ ఒక్కా అధికారులు పట్టించుకోవడం లేదు ,పంచాయతీ నుండి  మున్సిపాలిటీ ఆ తర్వాత జిహెచ్ఎంసి లో  జెట్ స్పీడ్ తో  విలీనం చేసుకున్న గవర్నమెంట్ ,అదే స్పీడ్ లో సమస్యలను తీర్చ లేకపోతుందని ప్రజలు విమర్శిస్తున్నారు, ఈ రోడ్ నుండే ప్రభుత్వ పాఠశాల కు పిల్లల తో పాటు ,కాలనీ వాసులు రాకపోకలు సాగదీస్తుంటారు,అసలే వర్ష కాలం అవడం వలన, దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక  మలేరియా,డెంగ్యూ వ్యాధులువచ్చే అవకాశాలు ఉన్నందున ,వెంటనే అధికారులు బాగుచేపించాలని ,‎డిమాండ్ చేస్తున్నారు ,ఆ చుట్టు ప్రక్కల నివాసిస్తున్న ప్రజలు

Search
Categories
Read More
Mizoram
Mizoram Partners with Israel for Water Sustainability
The Mizoram government is taking proactive steps to transform the state's water security by...
By Lokeshwari Panthadi 2026-07-02 06:41:59 0 172
Andhra Pradesh
దోర్నాల పెద్ద బొమ్మలాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమలకు యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు శంకుస్థాపనలు ప్రారంభించారు ప్రారంభాలు చేశారు ఈ సందర్భంగా ఈ క్రింద తెలిపిన కార్యక్రమంలో పాల్గొన్నారు
దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు యర్రగొండపాలెం నియోజకవర్గ...
By Chennaiah Kati 2026-01-11 13:15:04 0 319
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : పిడుగుపాటుకు వృద్ధుడు మృతి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని గొంగివారిపల్లె పంచాయతీ, పొట్టెంవారిపల్లెకు చెందిన మల్లయ్య...
By Kothuru Murali 2026-05-17 17:41:22 0 117
Telangana
బ్యాంకు సేవలను ప్రజల వినియోగించుకోవాలి. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
చిలుకూరు మండలంలో నల్లగొండ జిల్లా కోపరేటివ్ బ్యాంకు స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి...
By Nookapangu Manikanta 2026-04-20 14:35:06 0 310
Andhra Pradesh
Pawan Kalyan: పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా 27-01-2026 Tue 15:46 | Andhra Pawan Kalyan...
By Pagadala Venkateswar 2026-01-28 10:39:12 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com