జిహెచ్ఎంసి లో కాలిపారు ! సమస్యలను గాలి కి వదిలిలేసారు ? మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా "జీవనది లా పారుతున్న మురుగు నీరు" పట్టించుకోని అధికారులు

0
205

మల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా డ్రైనేజీ పొంగి జీవనది పారుతున్న కానీ ,ఏ ఒక్కా అధికారులు పట్టించుకోవడం లేదు ,పంచాయతీ నుండి మున్సిపాలిటీ ఆ తర్వాత జిహెచ్ఎంసి లో జెట్ స్పీడ్ తో విలీనం చేసుకున్న గవర్నమెంట్ ,అదే స్పీడ్ లో సమస్యలను తీర్చ లేకపోతుందని ప్రజలు విమర్శిస్తున్నారు, ఈ రోడ్ నుండే ప్రభుత్వ పాఠశాల కు పిల్లల తో పాటు ,కాలనీ వాసులు రాకపోకలు సాగదీస్తుంటారు,అసలే వర్ష కాలం అవడం వలన,దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక మలేరియా,డెంగ్యూ వ్యాధులువచ్చే అవకాశాలు ఉన్నందున ,వెంటనే అధికారులు బాగుచేపించాలని ,డిమాండ్ చేస్తున్నారు ,ఆ చుట్టు ప్రక్కల నివాసిస్తున్న ప్రజలు

Search
Categories
Read More
Andhra Pradesh
Naravaripalle Sankranti Celebrations: మనవళ్ల ఆటల పోటీలకు ఫిదా అయిన సీఎం చంద్రబాబు దంపతులు.. ఇదిగో ఫొటోలు..
తిరుపతి జిల్లాలోని సీఎం చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లిలో సంక్రాంతి సందడిగా సాగుతోంది....
By Pagadala Venkateswar 2026-01-13 12:11:49 0 237
SURAKSHA
Suraksha Vahini by WB Police Ensures Women Safety in Public PlacesSuraksha Vahini by WB Police Ensures Women Safety in Public PlacesSuraksha Vahini by WB Police Ensures Women Safety in Public Places
West Bengal Police Suraksha Vahini patrols buses, colleges, markets and railway stations for...
By Kalaga Sailaja 2026-07-01 13:14:18 0 256
Andhra Pradesh
అక్కడ మృతి చెందిన విద్యార్థిది పుంగనూరు మండలం
పుంగనూరు మండలం మంగళం గ్రామానికి చెందిన 22 ఏళ్ల భావన, రంగంపేటలోని ఓ కాలేజీలో బిటెక్ ఫైనల్ ఇయర్...
By Kothuru Murali 2026-02-25 09:42:01 1 240
SURAKSHA
Shri Subrat Sahoo, IAS: Driving Odisha's Development Vision
A 1992-batch IAS officer of the Odisha cadre whose visionary leadership, administrative...
By Kalaga Sailaja 2026-07-23 12:09:48 0 179
Andhra Pradesh
Shani Jagan Takes control of Rayalaseema
He is the one and only worst political person. In Rayalaseema . He had pre closed all the works...
By Terli Ashok 2026-01-06 12:26:53 2 837
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com