ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ
Posted 2025-06-10 10:16:37
0
1K
మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని హరినాథ్ కుటుంబం, ఎగ్జిబిషన్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో నాంపల్లి నుమాయిష్ మైదానంలో ఉభస రోగుల కోసం అమిగోస్ ఆక్వా కంపెనీ లక్ష కోరమీను చేప పిల్లలను పంపిణీ చేసింది. మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేప ప్రసాదానికి నాణ్యమైన చేపలు అందిస్తున్నామని ఎండీ హరిప్రసాద్, ఇంచార్జి రామ్ ప్రసాద్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలతో కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సర్పంచ్/మునిసి పాలిటీ/ మేయర్. ఎన్నికలు
రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్ని కలలు దగ్గర పడుతున్నాయి అన్న తరుణంలో బీసీ కుల గ ణ న స ర్వేలో...
Commitment to the welfare and adivasitribal and agencies.
ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని ముఖ్యమంత్రి...
Indian Stars Ignite the Red Carpet at Cannes Film Festival
The 2026 Cannes Film Festival has seen an extraordinary turnout from Indian cinema, captivating...
జీడి మామిడి తోటల్లో ఏనుగుల సంచారం
గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లోని జీడి మామిడి తోటల్లో మంగళవారం ఉదయం ఏనుగుల...