పుంగనూరు:పుంగనూరు అన్నమయ్య జిల్లా జనసేన నాయకులను ఆహ్వానించిన హిందూ జాగరణ సమితి సభ్యులు.

0
188

ఈ నెల 12 వ తేదీ ఆదివారం మన పుంగనూరు పట్టణంలో నిర్వహిస్తున్న శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్రకు జనసేన పార్టీ నాయకులు నరేష్ గారిని మరియు విరుపాక్షి గారిని చైతన్య రాయల్ గారిని ఆహ్వానించిన హిందూ జాగరణ సమితి సభ్యులు గౌరవ అధ్యక్షులు త్రిమూర్తులు రెడ్డి గారు, అధ్యక్షులు పరమేష్ గారు, ఉపాధ్యక్షులు హరి గారు, పి ఆర్ ఓ వెంకటేష్ గారు పాల్గొనడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని హిందువులు అత్యధిక శాతం లో పాల్గొని జయప్రదం చేయాలని సభ్యులు కోరుతున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
కాకినాడ బీచ్‌లో యువకుల గల్లంతు.. గాలింపు ముమ్మరం చేయాలన్న పవన్ కల్యాణ్.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్ర...
By Pagadala Venkateswar 2026-08-24 04:51:54 0 131
SURAKSHA
Administrative Excellence: The Inspiring Journey of Michael M. D’Souza
Blueprint of Integrity: How IAS Officer Michael M. D’Souza is Shaping Governance and Public...
By Kalaga Sailaja 2026-07-28 06:43:27 0 287
Andhra Pradesh
లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు చుక్కెదురు... విపక్షాల తీరుపై చంద్రబాబు ఫైర్.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించని వైనం అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు...
By Pagadala Venkateswar 2026-04-18 04:09:22 0 150
Uttarkhand
Security Alert Issued for Uttarakhand and Delhi
Intelligence agencies have issued a high-priority security alert across Uttarakhand and Delhi...
By Lokeshwari Panthadi 2026-06-30 07:49:37 0 114
Telangana
"బక్రీద్‌కు శాంతి బాట… అల్వాల్‌ పిఎస్ ల్లో శాంతి కమిటీ సమావేశం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రాబోయే బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు అల్వాల్ పోలీస్...
By Sidhu Maroju 2026-05-06 06:22:57 0 382
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com