Madanapalle: మదనపల్లెలో ఏపీ ఎస్పీడీసీఎల్ అన్నమయ్య సర్కిల్ స్పోర్ట్స్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం.
Posted 2026-07-11 04:05:29
0
113
మదనపల్లె: ఏపీ ఎస్పీడీసీఎల్ అన్నమయ్య సర్కిల్ స్పోర్ట్స్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా గౌరవ ఎస్‌సీ సోమశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా డీఈ (ఆపరేషన్) ఎం. గంగాధర్, ట్రెజరర్‌గా ఎస్‌ఏఓ బ్రహ్మచారి,
స్పోర్ట్స్ జనరల్ సెక్రటరీగా గురు భాస్కర్, కల్చరల్ సెక్రటరీగా ఆర్.ఎల్. నరసింహారెడ్డి (ఏఈ) ఎన్నికయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా ఉమామహేశ్వర్, మహమ్మద్ షరీఫ్, అబ్దుల్, సురేష్ ఎన్నిక కాగా, మహిళా ప్రతినిధులుగా ఎ. భగవతి, బి. అనితలను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు అధికారులు, ఉద్యోగులు అభినందనలు తెలియజేస్తూ, అన్నమయ్య సర్కిల్‌లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Assam’s GI Products Go Global: Tezpur Litchi Hits Dubai
Following the successful direct export of GI-tagged Tezpur Litchi to Dubai, Assam's Department of...
నిజామాబాద్: ఏప్రిల్ 2వతారికు వైన్సులు బ్యాండ్
జిల్లాలో 2వతరికున వైంసులు బంద్కనునాయి. హముమాన్‌జయంతి నేపత్యం లో శాంతిభద్రతాల దృష్టియా జిల్లా...
రేపు సీఎం చంద్రబాబు గారు అయోధ్య ప్రయాణం
AP: సీఎం చంద్రబాబు ఆదివారం అయోధ్యకు వెళ్లనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆయన రేపు ఉ.9...
పుంగనూరు నియోజకవర్గం : మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు
రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ చల్లా...
మదనపల్లిలో జువెలరీస్ మోసం: కేసు నమోదు.
మదనపల్లెలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రితు జువెలరీస్‌లో జరిగిన మోసంపై పోలీసులు...