బిర్లా ఐలయ్య సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తున్న పాలకవర్గం
Posted 2026-07-11 02:18:11
0
296
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జూలై 10 మండలంలోని రేణిగుంట ప్రధాన కార్యాలయం పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం శుక్రవారం ప్రమాణస్వీకారం చేసింది ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్యఅతిథిగా విచ్చేసారు. చైర్మన్గా నెమిలే మహేందర్ గౌడ్. డైరెక్టర్లుగా. మసిరెడ్డి సురేందర్ రెడ్డి. గుజ్జుల బాలరాజు. జంగలక్ష్మి.భూక్య మాన్య. కోరే మల్లయ్య. రాపోలు నారాయణరెడ్డి. కోటగిరి సంతోష. జూకంటి వీరయ్య. గుడిసెల నరసింహులు. చెట్టుకూరి గౌరయ్య. చెక్కల బాలయ్య. చిగుళ్ల చంద్రపాల్ తదితరులు పదవి బాధ్యతలు స్వీకరించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"దేశవ్యాప్తంగా సంచలనం.. NEET 2026 పరీక్ష రద్దు.|
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరైన NEET-UG 2026 పరీక్షను కేంద్ర...
నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ...
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం...
CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం.
AP: అమరావతిలో CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్లతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వార్షిక రుణ...
గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా: పోస్టర్ విడుదల.
మంగళవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి (DRO) మధుసూదన్ రావు HPV టీకా...