ఘనంగా గుర్రప్ప స్వామి వార్షికోత్సవం

0
159

సోమల మండలం కందూరు గ్రామంలో బోయ వీధిలో వెలసిన శ్రీ గురప్ప స్వామి వార్షిక బ్రహ్మోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని, నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ వార్షికోత్సవానికి దేవరెద్దులు పిలిచి కందూర్ పురవీధుల్లో వైభవంగా చాందిని బండి ద్వారా స్వామివారి ఊరేగింపు జరిగింది. అనంతరం స్వామివారి పుష్ప పల్లకి, చెక్కభజన బృందాలు, కోలాటాలు ఇతర కార్యక్రమాలతో వైభవంగా ఈ కార్యక్రమం ముగిసింది. చాలా ఘనంగా ఉత్సవాలను నిర్వహించుకుంటామని చెప్పి ఆలయ కమిటీ మెంబర్లు తెలియజేశారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
వాజ్‌పేయి నగర్ యువత.. బీఆర్ఎస్‌లో చేరిక.|
● మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి సమక్షంలో గులాబీ కండువా ● ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యమని...
By Sidhu Maroju 2026-07-31 10:48:20 0 120
Andhra Pradesh
Ramasamudram: అన్నమయ్య జిల్లా దీన్నేపల్లిలో ఎస్సై హృషికేశవరెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించి, హెల్మెట్ ధరించాలని వాహనదారులకు సూచించారు.
Ramasamudram: మండలంలోని ఉలపాడు పంచాయతీ పరిధిలోని దీన్నేపల్లి గ్రామంలో రామసముద్రం ఎస్సై...
By Pagadala Venkateswar 2026-09-02 09:16:06 0 108
Andhra Pradesh
3వ రోజు ఆట ల పోటీలు
 విశాఖ కలెక్టరేట్ లో గల ఎన్ జి ఓస్ ప్రాంగణం లో  మహిళ దినోత్సవం పురస్కంచుకొని అన్ని శాఖల...
By Mobbu Venkatramana 2026-03-09 10:31:54 0 298
Andhra Pradesh
యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.
  యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌  ...
By Pagadala Venkateswar 2026-06-21 07:44:45 0 97
Dadra &Nager Haveli, Daman &Diu
DNHDD Strengthens Industrial Growth and Investment
Dadra & Nagar Haveli and Daman & Diu continue to emerge as an important industrial...
By Fathima Safa 2026-07-06 06:10:17 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com