*దోర్నాల- శ్రీశైలం ఘాట్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా...*

0
418

*దోర్నాల- శ్రీశైలం ఘాట్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా...*

అదుపుతప్పి రహదారి సైడ్ గుంతలోకి దూసుకెళ్లిన శ్రీశైలం నుంచి కర్నూలు వైపు వెళ్తున్న RTC బస్సు.

ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 47 మంది ప్రయాణికులు. అందరూ సురక్షితం.

భారీగా నిలిచిపోయిన వాహనాలు.

తమ సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసిన దోర్నాల SI వెంకట రమణయ్య...!!

Search
Categories
Read More
Andhra Pradesh
జోగి రమేష్ గారికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు
*శ్రీ జోగి రమేష్ గారికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు*    నకిలీ మద్యం కేసులో అక్రమంగా...
By Rajini Kumari 2026-01-20 10:45:12 0 201
SURAKSHA
The People’s Officer: Mahesh Bhagwat’s Legacy of Justice
Mahesh Bhagwat: A Beacon of Hope and Integrity ​Transforming Policing Through Compassion,...
By Kalaga Sailaja 2026-07-08 09:51:07 0 170
Andhra Pradesh
ఆనందంగా ముగిసిన ఆత్మీయ సమావేశం 
బిక్కవోలు బైబిల్ స్కూల్  గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం  ఆనందంగా  జరిగింది....
By Ratna Sekhar 2026-09-08 16:47:27 0 322
Andhra Pradesh
అధ్వానంగా మారిన వేలంక రోడ్డు
కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంతో అధ్వానంగా తయారయిందని...
By Nandika Jayababu 2026-03-18 07:54:51 0 659
Telangana
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి - ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి  ఈరోజు...
By Sidhu Maroju 2025-11-28 13:50:08 0 240
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com