కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి,లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకో.…మంత్రి కొండాసురేఖ

0
192

కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి 

‎లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకో

‎కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే రాజకీయాలకు రాజీనామా చేయాలి

‎కడియం శ్రీహరి వచ్చాకే కాంగ్రెస్ పార్టీలో వివాదాలు మొదలయ్యాయి

‎40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, సాధారణ ఎమ్మెల్యే పదవిలో ఉండలేకపోతున్నాడు 

‎ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే, దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకోండి

‎కడియం శ్రీహరికి అంత నిజాయితీ ఉంటే రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి చూపించాలి 

‎మహేష్ కుమార్ గౌడ్‌ను కలిశాను, 14వ తేదీన మీనాక్షి నటరాజన్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తాను

‎- మంత్రి కొండా సురేఖ

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న చిత్ర బృందం
మహాసేయులకు విజ్ఞప్తి' సినిమా బృందం సోమవారం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుంది....
By Kothuru Murali 2026-01-12 13:55:59 0 212
Telangana
కడెం : 'మహాత్మా గాంధీ పేరుతోనే కొనసాగించాలి'
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కడెం...
By Mittapelli Saketh 2026-02-03 06:18:32 0 548
Telangana
నిజామాబాద్
ఈ రోజు ఉదయం 6గo! మున్సిపల్ కార్పొరేషన్  కామిష్నార్ 41 వ డివిజాన్ లో పర్యాటించారు. డి విజాన్...
By Sadaq Sadaq 2026-05-14 04:33:39 0 154
SURAKSHA
L. Sharman, IAS: Driving Excellence in Public Service
A dedicated civil servant known for transparent governance, administrative excellence, and a...
By Lokeshwari Panthadi 2026-07-10 11:44:08 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com