CM రేవంత్ రెడ్డికి షాక్‌ ఇచ్చిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు

0
202

కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని ప్రకటించిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం

‎రేవంత్ రెడ్డికి షాక్‌ ఇచ్చిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు

‎ఎల్ నినో ప్రభావం ఉన్నందువల్ల పంటలు, రైతులను కాపాడటానికి కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల పంపింగ్ స్టేషన్లను వెంటనే ప్రారంభించాలి

‎కన్నెపల్లి పంప్ హౌస్ రోజుకు సుమారు 3 టీఎంసీ వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉంది

‎సాంకేతిక నియమాలకు లోబడి 8.8 టీఎంసీ నీటిని లిఫ్ట్ చేసినా గ్రామాల ముంపు గానీ, ఆస్తి, ప్రాణ నష్టాలు గానీ జరగవని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన విశ్రాంత ఇంజనీర్లు

Search
Categories
Read More
Telangana
"గడ్డి మందు నిషేధం: యువత రక్షణ కోసం దిశానిర్దేశం”.|
హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీలో గడ్డి మందును నిషేధించే తీర్మానం తీసుకోవడం నిజమైన విజయంగా...
By Sidhu Maroju 2026-03-30 18:11:05 0 198
Andhra Pradesh
మదనపల్లి సమస్యలపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా అసెంబ్లీలో గళమెత్తాలి.. పునీత్ కుమార్
మదనపల్లి నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గట్టిగా...
By Pagadala Venkateswar 2026-02-14 06:41:12 0 220
Andhra Pradesh
నిషేధించిన ఆ గ్రామంలో ప్రవేశిస్తే 5000 జరిమానా
చింతూరు మండలం గూడూరు గ్రామ ప్రజలు ఐస్ క్రీమ్ ఆటో లు బండ్ల మీద నిషేధం విధించారు తమగ్రామంలో ఐస్...
By Shyamala Yadagiri 2026-03-21 04:07:54 0 349
SURAKSHA
Poonam Malakondaiah, IAS: Transforming Public Service Excellence
A Distinguished Civil Servant Driving Excellence in Healthcare, Education, Women Empowerment, and...
By Lokeshwari Panthadi 2026-07-13 11:36:27 0 140
Telangana
"నా తల తాకట్టు పెట్టియినా నిధులు తెస్తా. పేదోడి ఇల్లు కట్టి తీరుతా, రైతుల కోసం ఎవరినైనా ఎదిరిస్తా. మోదీనైనా లెక్కచేయను-ఆసిఫాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గర్జన
🎤కొమరం భీం ఆసిఫాబాద్ (భారత్  ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-06-02 05:08:38 0 421
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com