మంచిర్యాల్: ఎక్కువ కేసులు పరిష్కారానికి సహకరించాలి..

0
262

ఈనెల 18 న నిర్వహించునున్న ప్రత్యేక లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారానికి సహకరించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ నిర్మల కోరారు.. బుధవారం మంచిర్యాల్ జిల్లాలోని ప్రధాన న్యాయస్థానంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్ లో  ఎస్ ఐ యాక్ట్ , ఇతర కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జిలు కవిత, కృష్ణ తేజ పాల్గొన్నారు..

Search
Categories
Read More
BMA
Media Solidarity: Press Clubs Unite Against Assaults
In a powerful display of journalistic unity, major media organizations across India have joined...
By JoinBMA 2026-09-09 05:48:23 0 149
Telangana
నిజామాబాద్: హత్య రాజకీయలను సహించం.రురల్ ఎమ్మెల్యే
కాంగ్రేస్ సినియార్ నాయకడు,మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య వార్త తనాను తివ్రంగ కలిచి వేశిందనీ గ్రామీణ...
By Sadaq Sadaq 2026-03-12 18:01:28 0 230
SURAKSHA
John Neihlaia, IPS: Serving Mizoram with Integrity
The Journey Begins "The badge of an IPS officer symbolizes not only authority but also...
By Fathima Safa 2026-07-21 12:38:20 0 129
Andhra Pradesh
Chandrababu Naidu: తిరుమల లడ్డూ వివాదం .. సీఎం, పవన్ పై డీఎస్పీ ఫిర్యాదు.
సెలవులో ఉన్న డీఎస్పీ దేవరకొండ నాగవరప్రసాద్ నుంచి ఫిర్యాదు లడ్డూపై దుష్ప్రచారంతో భక్తుల మనోభావాలు...
By Pagadala Venkateswar 2026-03-02 04:36:17 0 203
Telangana
హమాలీల సమ్మె రైతుల ఆందోళన.....!
నల్లబెల్లిలో హమాలీల సమ్మె.. రైతుల రాస్తారోకోతో ఉద్రిక్తత...   భారత్ అవాజ్ న్యూస్ : వరంగల్...
By Gujile Ramu 2026-05-07 08:55:37 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com