మదనపల్లెలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ.
Posted 2026-07-08 11:27:40
0
116
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని మదనపల్లె సర్వబోధన ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్, ఓఆర్‌ఎస్ జ్యూస్ పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. రాజంపేట ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల ఆదేశాల మేరకు, వైఎస్సార్సీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న రోగులు, వారి సహాయకులకు, ప్రజలకు పండ్లను పంపిణీ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Vani Mohan, IAS: Leading Excellence in Governance
A Distinguished Civil Servant Advancing Administrative Excellence, Inclusive Development, and...
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక
తెలంగాణలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక జరగబోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ...
Chandrababu: నేడు నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.
Andhra
CM Chandrababu Naidu Tours Nandyala District Today
డోన్ నియోజకవర్గంలో రైతులకు...
మంత్రికి ఘన స్వాగతం: పీలేరులో కూటమి పార్టీల నేతల ఆత్మీయ పలకరింపు
పీలేరు నియోజకవర్గం కలికిరి వద్ద కూటమి పార్టీ నేతలు, జంగమ కార్పొరేషన్ ఛైర్మన్ వాసునూరి చంద్రశేఖర్,...
సామాజిక సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తే మన భవిష్యత్తు
సామాజిక సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తే మన భవిష్యత్తు
ఈరోజు కొండేపి...