ఆర్ఎస్ఎస్ పుంగనూరు ఖండం ఆధ్వర్యంలో శ్రీగురుపూజోత్సవం
Posted 2026-07-07 07:34:23
0
153
చిత్తూరు జిల్లా పుంగనూరులోని జేఎండీ కళ్యాణ మండపంలో ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పుంగనూరు ఖండం ఆధ్వర్యంలో శ్రీగురుపూజోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా విభాగ్ సద్భావన ప్రముఖ్ మోహన్‌రామిరెడ్డి మాట్లాడుతూ, జాతీయ జీవనానికి, హిందూ సంస్కృతికి భగవాధ్వజం ప్రతీక అని, దానిని సంఘం గురువుగా భావిస్తుందని తెలిపారు. దేశ వైభవం కోసం సేవాభావం, క్రమశిక్షణ, త్యాగస్ఫూర్తితో పనిచేయాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఖండ సంఘచాలక్ ముల్లంగి రవీంద్రతో పాటు పలువురు స్వయంసేవకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"సూరారం పోలీస్ స్టేషన్‌లో 'స్మార్ట్' హంగులు: డీసీపీ ఎన్. కోటి రెడ్డి ప్రారంభం!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి ఐపీఎస్, నేడు సూరారం పోలీస్...
Solomon Arokiaraj, IAS: Leading Good Governance
A Distinguished Civil Servant Committed to Transparent Administration, Infrastructure...
పుంగనూరు నియోజకవర్గం లో జరిగిన చలి తీవ్రత
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఆదివారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రజలు చలిమంటలు...
ముగతి గ్రామంలో తాగునీటి కష్టాలు తప్పడం లేదు
ముగతి గ్రామంలో తాగునీటి కొరత వల్ల ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ సెక్రెటరీ కి...
టీడీపీ నాయకులు డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.
గురువారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ రాష్ట్ర సీనియర్ యువ నాయకులు కట్ట దొరస్వామి నాయుడు,...