శ్యామ ప్రసాద్ ముఖర్జీకి నివాళి.|

0
147

"దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్న ఎంపీ ఈటల రాజేందర్"

హైదరాబాద్, జూలై 6: నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, దేశంలో ఒకే జెండా, ఒకే రాజ్యాంగం కోసం డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ సమైక్యత, జాతీయ సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మహనీయుల ఆశయాలకు అనుగుణంగా భారత సంస్కృతి, సంప్రదాయాలు, ఆలయాల పునరుద్ధరణతో దేశం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోందని ఈటల రాజేందర్ అన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Tamilnadu
CM Vijay Orders Crackdown on Heinous Crimes
In a high-level review meeting held today, Tamil Nadu Chief Minister C. Joseph Vijay issued a...
By Dunna Jessicaruth 2026-05-25 10:33:47 0 581
Puducherry
Puducherry Expands Digital Public Services for Citizens
Puducherry continues to strengthen digital public services by expanding citizen-centric...
By Fathima Safa 2026-06-29 08:28:53 0 101
Andhra Pradesh
నల్లచెరువులో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
 భారత్ అవాజ్ న్యూస్:నల్లచెరువు మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన...
By Vinod Kumar 2026-09-17 13:57:33 0 201
Andhra Pradesh
అయ్యప్ప స్వామి టెంపుల్ లో మెట్లపడిపూజ
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం ఎర్రాతివారిపల్లిలోని అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి...
By Kothuru Murali 2025-12-28 09:39:47 0 238
Andhra Pradesh
న్యూ ఇయర్ వేళ ఏపీలోని మద్యం దుకాణాల పని వేళల్లో మార్పులు.
కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సిద్దమవుతున్నారు. ఇప్పటికే...
By John Baji 2025-12-30 05:17:55 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com