సీ సీ రోడ్డు పనులు ప్రారంభం
Posted 2026-07-06 11:35:26
0
225
నారాయణఖేడ్ mla పట్లోళ్ల సంజీవరెడ్డి గారి కృషితో మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో అభివృద్ది పనులను ప్రారంభించడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పట్లోళ్ల శేఖర్ రెడ్డి గారు sc కాలనీలో సీ సీ రోడ్డు పనులను పూజ చేసి ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాజీ రేష దిగంబర్ రెడ్డి గారు మరియు వార్డ్ మెంబెర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ashish Kundra: Driving Governance with Vision and Innovation
A distinguished 1996-batch AGMUT cadre IAS officer whose administrative excellence,...
మనుషుల ! మానుల !
కరీంనగర్ జిల్లా పాత డిఐజి బంగ్లా ఎదురుగా జ్యోతి నగర్ ఏరియాలో నిర్జీవంగా ఉన్న నన్ను నిందితునిగా...
ఆధార్ కార్డు,రేషన్ కార్డులు,ఇంటి స్థలాలు లేని యానాదులను గుర్తించాలి...... జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
చెరుకుపల్లి: జిల్లాలో ఆధార్ కార్డు,రేషన్ కార్డు, ఇంటి స్థలాలు లేని యానాది కుటుంబాలను గుర్తించాలని...
గవర్నర్ ప్రోగ్రాంలో ప్రోగ్రాంలో ఫేక్ రిపోర్టర్ కలకలం.|
హైదరాబాద్ : హైటెక్ సిటీ – ఆవాస హోటల్‌లో జరిగిన గవర్నర్ ప్రోగ్రాంలో నేషనల్ మీడియా...
Chandrababu Naidu: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై సీఎం చంద్రబాబు స్పందన.
Andhra
Chandrababu Naidu welcomes India US trade deal
భారత్, అమెరికా మధ్య చరిత్రాత్మక వాణిజ్య...